loader

మహారాష్ట్రలోని పుణె, పింప్రి-చించ్వాడ్ పారిశ్రామిక పరిసర ప్రాంతాల్లో నకిలీ మద్యం తాగి 15 మంది ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రులలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. పింప్రి-చించ్వాడ్ పరిధిలోని దాపోడి, ఫుగేవాడి ప్రాంతాల్లో 8 మరణాలు సంభవించాయి. దీంతో పాటు పుణె నగర పరిధిలోని కాలే పడల్ ప్రాంతంలో ముగ్గురు, హడప్పర్ ప్రాంతంలో ఇద్దరు చొప్పున ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మృతుల సంఖ్య 15కు చేరిందని అధికారిక వర్గాలు ధ్రువీకరించాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON