SRH,RCB జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్.. విరాట్ కోహ్లీ మధ్య చిన్న గొడవ జరిగిన విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం హెడ్‌కి షేక్‌హ్యాండ్ ఇవ్వడానికి కూడా విరాట్ ఆసక్తి చూపలేదు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ అభిమానులు తనని ఆన్‌లైన్‌లో వేధిస్తున్నారని హెడ్ భార్య.. జెస్సికా హెడ్ ఆస్ట్రేలియన్ మీడియాతో అన్నారు. వారు నా స్నేహితులు, కుటుంబసభ్యులనూ వేధింపులకు గురి చేస్తున్నారు’ గతంలో తమ చిన్న కుమార్తెను ఉద్దేశించి ఆందోళన కలిగించే బెదిరింపులు కూడా ఉన్నాయని ఆరోపించారు.