భారత్‌లో పది రోజుల్లో నాలుగోసారి ఇంధన ధరలు పెరిగాయి. మే 25న దేశంలో పెట్రోల్ ధరలు భారీగా పెరిగాయి. అత్యధికంగా హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌పై రూ. 2.88 పెరగడంతో కొత్త ధర రూ. 115.73కు చేరింది.మరోవైపు డీజిల్ ధరలు కూడా అదే స్థాయిలో ఎగబాకాయి. హైదరాబాద్‌లో లీటర్ డీజిల్‌పై రూ. 2.88 పెరగడంతో అత్యధికంగా రూ. 103.82కు చేరింది.