loader

అమెరికాలోని గ్రీన్‌కార్డు ఆశావహులు తిరిగి స్వదేశాలకు వెళ్లి దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుందని సంచలన ఆదేశాలు జారీ చేసిన అమెరికా తాజాగా కొన్ని మినహాయింపులు ప్రకటించింది. ఆ నిబంధన అందరికీ వర్తించదని తాజాగా అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ(యూఎస్‌సిఐఎస్) శుక్రవారంనాడు వెల్లడించింది. అమెరికా జాతీయ, ఆర్థిక ప్రయోజనాలకు కీలకమైన వ్యక్తులు అని తాము భావిస్తే అలాంటి వారికి స్వదేశాలకు తిరిగి వెళ్లాల్సిందేనన్న నిబంధన వర్తించదని స్పష్టం చేసింది. అయితే అమెరికాకు ప్రయోజనం అని ఏ రకంగా నిర్ధారిస్తారో మాత్రం యూఎస్‌సిఐఎస్ వెల్లడించలేదు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON