కడప జిల్లా జమ్మలమడుగులో రూ.3 వేల కోట్లతో నిర్మించిన 600 మెగావాట్ల SAEL సోలార్ ప్రాజెక్టును ప్రారంభించిన మంత్రి నారా లోకేష్… పెనికలపాడులో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. మంత్రి నారా లోకేష్ SAEL సోలార్ ప్రాజెక్టును ప్రారంభిస్తూ, రాష్ట్రం ఇప్పుడు క్లీన్ ఎనర్జీ వినియోగదారు నుంచి ఎగుమతి చేసే స్థాయికి ఎదిగిందని అన్నారు.కేవలం 11 నెలల రికార్డు సమయంలో సుఖ్ బీర్ ఆగ్రో ఎనర్జీ లిమిటెడ్ (SAEL) ద్వారా రూ. 3,000 కోట్ల భారీ పెట్టుబడితో 2,400 ఎకరాల్లో ఈ ప్రాజెక్టు నిర్మించారు.