శుక్రవారం సాయంత్రం SRH, RCB జట్ల మధ్య జరగబోయే హై-వోల్టేజ్ మ్యాచ్‌ను లైవ్‌గా వీక్షించేందుకు జనాలు ఎగబడుతున్నారు. పందెపు రాయుళ్ల నుంచి కోట్లాది రూపాయలు కొల్లగొట్టేందుకు అంతర్జాతీయ బెట్టింగ్ మాఫియా కూడా హైదరాబాద్‌లో అండర్ గ్రౌండ్ నెట్వర్క్ సిద్ధం చేసింది. కేవలం ఈ ఒక్క మ్యాచ్‌పైనే నగరంలో దాదాపు రూ. 20 కోట్ల మేర బెట్టింగులు జరిగే అవకాశం ఉందని ఒక సీనియర్ పోలీస్ అంచనా వేశారు. విదేశాల్లో ప్రధాన సూత్రధారులు లోకల్ ఏజెంట్లకు ప్రత్యేక వెబ్సైట్లు, యాప్‌ల ద్వారా సీక్రెట్ ఐడీలను కేటాయిస్తున్నారు.