loader

ప్రస్తుతం ఓకొత్త రాజకీయ పార్టీ దేశంలో మారుమోగిపోతోంది. అదే కాక్రోచ్ జనతా పార్టీ… వినడానికి పేరు వింతగా ఉన్నా ప్రస్తుతం ఇది ట్రెండింగ్ లో దూసుకెళుతోంది. బీజేపీని సైతం సీజేపీ దాటిందంటే దాని క్రేజ్ ను అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో కేంద్రం సీజేపీ ఎక్స్ ( ట్విట్టర్) ఖాతాను బ్లాక్ చేయించింది. కానీ కొద్ది సమయంలోనే కాక్రోచ్ జనతా పార్టీ మరో అకౌంట్ తో అందరి ముందుకు వచ్చింది. దీనికి నిమిషాల వ్యవధిలోనే ట్వీట్లు, రీ ట్వీట్లు వచ్చాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON