loader

రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ ఈ ఏడాది చివర్లో వివాహం చేసుకోబోతున్నారంటూ కోలీవుడ్ మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి. వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా ప్రేమ నడుస్తోందని, వీరు విదేశాల్లో కలిసి తిరిగినట్లు, అక్కడ డిన్నర్ డేట్‌లలో ఎంజాయ్ చేసినట్లు కొన్ని ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. తాజాగా ఈ పెళ్లి సంబంధం కోసం సూపర్ స్టార్ రజనీకాంత్ స్వయంగా రంగంలోకి దిగి మాట్లాడారనే ఊహాగానాలు తమిళ మీడియాలో వినిపిస్తున్నాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON