తాజాగా ప్రెస్ మీట్‌లో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. మొన్న మోదీ చెప్పిండు నాతో కలువు అని సీఎం రేవంత్ రెడ్డితో చెప్పిండు. మరి ఏమన్నా ఇద్దరికి లింక్ ఉందేమో నాకైతే తెలవదు.. నేను బీజేపీలో చాలా చిన్న కార్యకర్తను. పశ్చిమ బెంగాల్‌లో సువేందు అధికారి లాగా కలుస్తారేమో, అందుకే నాతో కలిసి పనిచెయ్ అని మోదీ రేవంత్ రెడ్డితో అన్నాడు కావొచ్చు.