loader

IPL 2026 సీజన్‌లో అత్యంత భారీ అంచనాలు, విపరీతమైన హైప్ ఉన్న మ్యాచ్‌లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) పోరు ఒకటిగా నిలిచింది. మే 22వ తేదీన హైదరాబాద్‌లోని జరగనున్న ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌కు టికెట్ ధరలను అసాధారణ స్థాయిలో పెంచేయడంపై క్రికెట్ అభిమానుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. 950 టికెట్ ధర రూ. 2,000, రూ. 1,500 ➔ రూ. 3,000,రూ. 1,910 ➔ రూ. 3,500,రూ. 2,500 ➔ రూ. 4,500 వేల వరకు పలుకుతున్నాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON