ఖతమ్ చేస్తా బిడ్డా… ఛాంబర్ మీటింగ్‌లో నాగవంశీ vs ఏషియన్ సునీల్
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు డి సురేష్ బాబు ఆధ్వర్యంలో శుక్రవారం సమావేశం జరిగింది. సుమారు 50 మంది నిర్మాతలు హాజరయ్యారు. అందులో నాగవంశీ, ఏషియన్ సునీల్ కూడా ఉన్నారు. ఒకానొక సందర్భంలో, మీటింగ్ మధ్యలో ఇద్దరి మధ్య పెద్ద వాగ్వాదం జరిగిందని తెలిసింది. ఏషియన్ సునీల్ ఒక దశలో కంట్రోల్ కోల్పోయారట. ‘ఖతమ్ కర్తా తుమ్’ అంటూ నాగవంశీని బెదిరించారని కొట్టుకోవడం ఒక్కటే తక్కువ అని, మాటల యుద్ధం జరిగిందని విశ్వసనీయ వర్గాల […]

