loader

తమిళ నటుడు జయం రవి తో తన రిలేషన్ కు ముగింపు పలికినట్లు పరోక్షంగా చెప్పారు. ఈ మేరకు ఇన్స్టా వేదికగా సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. ఈ వార్తలతో తీవ్ర మనస్తాపానికి గురయ్యానని చెప్పిన ఆమె.. చెన్నై వదిలి వెళ్లిపోతున్నట్లు తెలిపారు. తనకెంతో ఇష్టమైన సంగీతాన్ని కూడా వదులుకుంటున్నట్లు చెప్పారు. ఇన్స్టా ఖాతాను డిలీట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఆన్లైన్ వేధింపులు, ట్రోలింగ్స్ వల్లే నేను వీటన్నింటికీ దూరమవుతున్నాను. ఇప్పటికైతే.. ఫెమినిజం గెలిచింది. కానీ, సంతోషం ఓడిపోయింది” అని పేర్కొన్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON