loader

విశాఖపట్నంలో రిలయన్స్ భారీ ఏఐ (AI) డేటా సెంటర్‌ ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. ఇందుకోసం 854 ఎకరాల భూమిని కేటాయించగా, శ్రీ సత్యసాయి జిల్లాలోరిలయన్స్ మెగా సోలార్ ప్రాజెక్టు తిరుపతి జిల్లా సత్యవేడులో రాయల్ ఎన్‌ఫీల్డ్ భారీ ప్లాంట్, చిత్తూరులో అపోలో టైర్స్ విస్తరణ, నెల్లూరులో భారీ ఎంజైమ్ తయారీ కేంద్రంకు ఆమోదం లభించింది. మడకశిర బ్రాంచ్ కెనాల్ పనుల కోసం ఏకంగా రూ.790 కోట్ల నిధులకు  కేబినెట్ ఆమోదం తెలిపింది..

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON