జైపూర్ వేదికగా జరిగిన IPL పోరులో గుజరాత్ టైటాన్స్ అద్భుత విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింన్అన్ని విభాగాల్లో రాజస్థాన్ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ పరుగుల సునామీ సృష్టించిన టైటాన్స్, ఆ తర్వాత బౌలింగ్ లో రాజస్థానన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. రాజస్థాన్ రాయల్స్ ను 152 పరుగులకే ఆలౌట్ చేసి గుజరాత్ తన సత్తా చాటుకుంది. గుజరాత్ బ్యాటర్లలో కెప్టెన్ గిల్ మెరిస్తే, బౌలింగ్ల రషీద్ ఖాన్ రఫ్ఫాడించాడు.
నాలుగు వికెట్లు తీసి రాజస్థానన్ ను పీకల్లోతు కష్టాల్లో పడేశాడు.