తమ ఎమ్మెల్యే మద్దతు ఇస్తున్నట్లుగా ‘ఫోర్జరీ’ చేసిందని ఆరోపిస్తూ టీవీకేపై ఏఎంఎంకే పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆయనే లెటర్ రాసి ఇచ్చారని టీవీకే ఓ వీడియోను షేర్ చేసింది. తాజాగా
దానిపైనా ఏఎంఎంకే అధినేత దినకరన్ స్పందించారు. అది ఏఐ వీడియో అంటూ ఆరోపించారు. అసలు ఎవరు ఆ వీడియోను తీశారు? మొత్తం వీడియో ఎక్కడ ఉంది? ఒరిజినల్ కాపీ ఎక్కడుంది? అని దినకరన్ ప్రశ్నించారు.