loader

ప్రముఖ సాఫ్ట్‌వేర్ దిగ్గజం అడోబ్ భారత్‌లో తన ఉనికిని మరింత విస్తరించింది. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఒక భారీ నూతన కార్యాలయాన్ని శుక్రవారం ప్రారంభించింది. నోయిడా సెక్టార్ 129లో ఏర్పాటు చేసిన ఈ క్యాంపస్, భారతదేశంలో అడోబ్‌కు ఏడవ కార్యాలయం కాగా, ఉత్తరప్రదేశ్‌లో మూడవది.ఈ కొత్త క్యాంపస్‌ను ఆధునిక సాంకేతికతతో, ముఖ్యంగా ఏఐ (AI)-సిద్ధంగా ఉండేలా రూపొందించారు. ఈ కొత్త కార్యాలయం ద్వారా సుమారు 700 మందికి పైగా ఉద్యోగులు ఒకే గొడుగు కింద పనిచేయనున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON