దేశానికే మోడల్‌గా కొడంగల్‌ను తీర్చిదిద్దుతున్నామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కొడంగల్‌లో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కొడంగల్‌లో రూ.110 కోట్లతో నిర్మించనున్న వేంకటేశ్వరస్వామి ఆలయానికి భూమిపూజ చేశారు. అనంతరం సభలో మాట్లాడారు. లగచర్లను ఎడ్యుకేషనల్ హబ్‌గా మార్చుతున్నామని చెప్పారు. కృష్ణానదీ జలాలతో కొడంగల్ భూములు తడవాలన్నారు. కృష్ణా జలాలు ఇక్కడికి వచ్చే వరకు మంత్రులు దామోదర, శ్రీహరిని నిద్ర పోనీయొద్దని చెప్పారు.