తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ నివాసం లోక్ భవన్ వద్ద టీవీకే పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికలలో టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఏర్పడినా గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించకపోవడంతో ఆగ్రహించిన ఆ పార్టీ కార్యకర్తలు శుక్రవారం లోక్ భవన్ ఎదుటు నిరసన తెలిపారు. అప్రమత్తమైన పోలీసులు అక్కడికి చేరుకొని టీవీకే అభిమానులు, కార్యకర్తలను అక్కడి నుంచి తరలించారు.
మరోవైపు వామపక్షాలు, కాగ్రెస పార్టీ సైతం గవర్నర్ తీరుకు వ్యతిరేకంగా ఆందోళనలక పిలుపునిచ్చారు