వరస అవకాశాలతో బిజీగా దూసుకుపోతున్న భాగ్యశ్రీ బోర్సే పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు విషెస్ చెప్తూ అక్కినేని అఖిల్ లెనిన్ టీం ఒక ఆసక్తిరమైన పోస్టర్ ను పంచుకుంది. “ఎప్పటిలానే భాగ్యశ్రీ తన మాయజాలంతో అందరినీ మంత్రముగ్ధుల్ని చేయడానికి జూన్ 26న రాబోతోంది” అంటూ ఆమెకు బర్త్ డే విషెస్ చెబుతూ తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ సరసన ఓ తమిళ చిత్రంలో నటించబోతున్నట్టు కన్ఫర్మ్ చేస్తూ ఆ మూవీ టీం ఫస్ట్ లుక్ ను పంచుకుంది.