loader

చైనా లోని హునాన్ ప్రావిన్సులో ఉన్న బాణాసంచా ఫ్యాక్ట‌రీలో పేలుడు జ‌రిగింది. ఆ పేలుడు వ‌ల్ల సుమారు 21 మంది మ‌ర‌ణించారు. మ‌రో 61 మంది గాయ‌ప‌డ్డారు. హువాషెంగ్ ఫైర్‌వ‌ర్క్స్ ప్లాంట్‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. సోమ‌వారం సాయంత్రం లియుయాంగ్ సిటీలో పేలుడు జ‌రిగింది. బిల్డింగ్‌లో ట్రాప్ అయిన వారిని ర‌క్షించేందుకు రోబోల‌ను వాడారు.బాణాసంచా ఫ్యాక్ట‌రీ ఆవ‌ర‌ణ‌లో ఉన్న రెండు గ‌న్‌పౌడ‌ర్ వేరౌజ్‌ల వ‌ల్ల రెస్క్యూ ఆప‌రేష‌న్ మ‌రింత ఇబ్బందిక‌రంగా మారింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON