loader

అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించిన టీవీకే పార్టీ అధినేత గవర్నర్‌కు లేఖ రాశారు. తాము అధికారాన్ని ఏర్పాటు చేస్తామని, అందుకు తమకు కొంత సమయం ఇవ్వాలని లేఖలో కోరినట్లు సమాచారం.టీవీకేను
ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని, 2 వారాల్లో ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టి మెజారిటీని నిరూపించుకుంటామని లేఖలో విజయ్ పేర్కొన్నారు. అన్నాడీఎంకే కూటమిలో 4 స్థానాల్లో విజయం సాధించిన పీఎంకే (PMK) మద్దతుతో పాటు ఐయూఎంఎల్ (2), విసికె (2), సిపిఐ (2), సిపిఎం (2) సపోర్టుతో అధికారంలోకి రావాలని విజయ్ ప్రయత్నిస్తున్నారని సమాచారం.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON