loader

హర్యానాలోని ఫరీదాబాద్‌లో జరుగుతున్న సూరజ్‌కుండ్ అంతర్జాతీయ క్రాఫ్ట్ మేళా లో శనివారంనాడు రెండు షాకింగ్ ఘటనలు చోటుచేసుకున్నాయి. తొలుత ‘సునామీ స్వింగ్’ అకస్మాత్తుగా కుప్పకూలడంతో అందులో రైడ్ చేస్తున్న పలువురు కిందపడ్డారు. సుమారు 7 నుంచి 8 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను కాపాడేందుకు ప్రయత్నించిన ఒక పోలీసు ఇన్‌స్పెక్టర్‌ కూడా తీవ్రంగా గాయపడ్డారు. స్వింగ్ కుప్పకూలిన ఘటనకు కొద్ది నిమిషాల తర్వాత ‘గేట్ నెంబర్-2’ సమీపంలోని స్వాగత ద్వారం కూలిపోవడంతో మేళాలో పాల్గొనేందుకు వచ్చిన ఇద్దరు గాయపడ్డారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON