loader

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని 7వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నగదును పంపిణీ చేశారు. అయితే ఈ దృశ్యాలను పాత్రికేయులు వీడియోలు తీశారు. దీంతో ఈ వీడియో తీసిన పాత్రికేయులపై కాంగ్రెస్ అభ్యర్థి అనుచరులు మూకుమ్మడి దాడికి దిగారు. అతడి సెల్‌ఫోన్లు లాక్కొని వీడియోలు తొలగించారు. కాంగ్రెస్ అభ్యర్థి అనుచరుల దాడిని జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండించాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON