ఒక ఇన్స్టాగ్రామ్ పేజీలో ఇజాబెల్, అనుష్క శర్మ, అవనీత్ కౌర్, లిజ్లాజ్ ఫోటోలను కలిపి ఒక కొలేజ్ పోస్ట్ చేశారు. దానికి “మైదానంలో ఉన్నా, బయట ఉన్నా విరాట్ ఎంపిక అద్భుతంగా ఉంటుంది” అని క్యాప్షన్ ఇచ్చారు. ఇది చూసిన ఇజాబెల్ తీవ్ర అసహనానికి గురైంది. తన పేరును మళ్లీ వివాదంలోకి లాగడంపై ఇజాబెల్ . “ఆ విషయాలు జరిగి 12 ఏళ్లు దాటిపోయింది.ప్రజలు ఇంకా ఎందుకు గతాన్ని వదిలి ముందుకు సాగలేకపోతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఆమె వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

