loader

తిరుపతిలో చోటు చేసుకున్న విద్యార్థి సంఘాల కిడ్నాప్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. SFI విద్యార్థి నాయకులు అక్బర్, వినోద్ కిడ్నాప్‌కు గురయ్యారన్న ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేయగా, ఈ కేసులో A-2గా ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు, A-3గా  మంచు విష్ణు, A-1గా మోహన్ బాబు యూనివర్సిటీ (MBU) పీఆర్‌ఓ సతీశ్ పేర్లు చేర్చడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ ఘటనకు సంబంధించి పీఆర్‌ఓ సతీశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం మరింత ఉత్కంఠ రేపింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON