loader

నూతన చరిత్రకు కుప్పం నుంచి శ్రీకారం చుట్టామని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. డ్వాక్రా మహిళలకు ఈ-సైకిళ్ల పంపిణీ చేశారు. శివపురం నుంచి తులసినాయనపల్లి ప్రజావేదిక వరకు ఈ-సైకిళ్ల ర్యాలీ నిర్వహించారు. కుప్పంలో 5,555 ఈ-సైకిళ్లు పంపిణీ చేసి చరిత్ర సృష్టించారని, ఇంటిపై ఉత్పత్తియ్యే విద్యుత్ తోనే సైకిల్ కు ఛార్జింగ్ చేసుకోవచ్చునని తెలియజేశారు. ఈ సూపర్ సైకిల్.. ఒక్క పైసా ఖర్చు లేకుండా ఎక్కడికైనా దూసుకెళ్తుందని, సైకిల్ కు ఓటు వేశారు.. అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపించామని అన్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON