టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. గ్లోబల్ బ్యూటీ ప్రియాంకపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘ది బ్లఫ్’ ట్రైలర్‌పై మహేష్ బాబు స్పందించారు. ‘ది బ్లఫ్’ ట్రైలర్ అద్భుతం, ప్రియాంక నటన రాజీపడనిది, అమోఘం అంటూ కొనియాడాడు సూపర్ స్టార్ మహేష్ బాబు… ప్రియాంక చోప్రా. వెంటనే మహేష్ పోస్ట్ కు స్పందించింది. మహేష్ బాబు ప్రశంసలకు ప్రేమగా స్పందిస్తూ.. ‘థాంక్యూ మై దోస్త్’ అంటూ రిప్లై ఇచ్చింది. .తన స్నేహాన్ని గుర్తుచేస్తూ మహేష్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది.

