లెజండరీ నిర్మాత, ఏవీఎం స్టూడియోస్ అధినేత ఎం శరవణన్ (86) ఈరోజు ఉదయం కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యల నేపథ్యంలో ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు ఏవీఎం సంస్థ కేవలం సినిమాలకే పరిమితం కాలేదు.. అనేక సీరియల్స్ కూడా తీశారు.అలనాటి సూపర్ స్టార్స్ అయిన శివాజీ గణేషన్, ఎంజీఆర్, రజినీకాంత్ ,కమలహాసన్ కూడా చిత్ర సీమకు పరిచయం చేసింది ఈ ఏవీఎం సంస్థ.

