సింగర్ చిన్మయి ఓ సినిమాలో పాట పాడినందుకు సారీ చెప్పారు. రీసెంట్గా రిచర్డ్ రిషి ప్రధాన పాత్రలో నటించిన ‘ద్రౌపది 2’ మూవీలో ఆమె తమిళంలో ‘ఎమ్కోనీ’ పాట పాడారు. డైరెక్టర్ మోహన్.జి ఎక్కువగా యాంటీ దళిత్ మూవీస్ తీస్తున్నారంటూ ఆయనపై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. జిబ్రాన్ మ్యూజిక్ అందిస్తుండడంతో ఆ పరిచయంతో వెళ్లి పాడానని… ‘ఇది మోహన్ జి సినిమా అని నాకు ముందే తెలిసి ఉంటే నేను ఈ పాట పాడేదాన్ని కాదు.’ అంటూ చెప్పడం సంచలన కలిగిస్తోంది.

