loader

ఆర్జేడీ నేత తేజస్వీ యాద‌వ్ ఎట్ట‌కేల‌కు గెలిచారు. 11 వేల ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్య‌ర్థి స‌తీష్ కుమార్ యాద‌వ్‌పై తేజ‌స్వీ యాద‌వ్ విజ‌యం సాధించారు. ఓట్ల లెక్కింపు ప్రారంభంలో ఆధిక్యంలో కొన‌సాగిన తేజ‌స్వీ.. ఆ త‌ర్వాత వెనుకంజ‌లో ఉన్నారు. చివ‌ర‌కు ఎట్ట‌కేల‌కు విజ‌యం వ‌రించింది. తాజా గెలుపుతో తేజ‌స్వీ యాద‌వ్ వ‌రుస‌గా మూడోసారి అసెంబ్లీలో అడుగుపెట్ట‌నున్నారు. తేజ‌స్వీ యాద‌వ్‌కు 1,19,780 ఓట్లు పోల‌య్యాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON