టీమిండియాకు సూపర్ విక్టరీ కామెంటరీ బాక్స్‌లో ఉన్న సునీల్ గవాస్కర్ అయితే గట్టిగా ఆరుస్తూ విజయాన్ని ఎంజాయ్ చేశాడు ‘రేపు నేను నా లక్కీ జాకెట్ వేసుకొని వస్తాను. ఆ జాకెట్‌ను ఆస్ట్రేలియా పర్యటనలో గబ్బా టెస్టులో వేసుకున్నా. ఈసారి మీ కోసం ఆ జాకెట్‌తో వస్తాను. ఆల్ ది బెస్ట్. ఆ దేవుడి ఆశీస్సులు మీకు ఉంటాయి’ అని ఓవల్ టెస్టు మూడోరోజు గవాస్కర్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో మాట్లాడుతూ తన లక్కీ జాకెట్ గురించి వివరించాడు.

