అమెరికా దాడి తర్వాత ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. దీని వల్ల చాలా దేశాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. క్రూడ్ ధరలు భారీగా పెరగొచ్చు. దీంతో పెట్రోల్, గ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకొచ్చు హార్ముజ్ జలసంధి ద్వారా ప్రపంచానికి 20 శాతం ముడి చమురు సరఫరా అవుతుంది. క్రూడాయిల్, గ్యాస్ దిగుమతులపై ఆధారపడ్డ భారత్ లాంటి దేశాలపై ఇరాన్ తీసుకున్న నిర్ణయం తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

