రంగారెడ్డి జిల్లాలో ఓ ఎస్ఐ రద్దీగా ఉండే మెయిన్ రోడ్డుపై తన ఆరేళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్నాడు. దీంతో రోడ్డుపై వాహనాలు నిలిచిపోయి భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 6 ఏళ్ల వయసున్న చిన్న పిల్ల కారు నడుపుతుండటంతో ఆ మార్గంలో వెళ్లే ఇతర వాహనాలు నిలిచిపోయి, రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మీరు చిన్న పాపకు కారు స్టీరింగ్ ఎందుకు ఇచ్చారని, కారును అడ్డుకుని కొందరు ప్రశ్నించారు. ఎస్ఐ నా ఇష్టం, నన్ను అడగడానికి మీరెవరు అంటూ ఎస్ఐ బెదిరింపులకు పాల్పడ్డాడు.