loader

రాష్ట్రంలో ఎంతో సున్నితమైన కులాల వారీ జనగణన (కులగణన)ను చేపట్టడానికి సీఎం విజయ్ సాహసించడాన్ని పట్టాళి మక్కల్ కట్చి (పీఎంకే) అధ్యక్షుడు అన్బుమణి రాందాస్ మనస్ఫూర్తిగా స్వాగతించారు. ఈ సుదీర్ఘ కాలంలో లెజెండరీ నాయకులు ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత, అనేకమంది ముఖ్యమంత్రులు మారినప్పటికీ, ఈ ఫైలు ఒక్క అడుగు కూడా
ముందుకు కదలలేదు. కుల గణన చేపడితే అనేక సామాజిక ఘర్షణలు, రాజకీయ సమస్యలు తలెత్తుతాయని ప్రభుత్వ ఉన్నతాధికారులు హెచ్చరించినప్పటికీ, సీఎం విజయ్ ఏమాత్రం వెనకడుగు వేయలేదని స్పష్టం చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON