loader

ఇరాన్‌లో హిజాబ్ ధరించకుండా, పురుష సంగీతకారులతో కలిసి పాటలు పాడినందుకు 74 కొరడా దెబ్బల శిక్ష అమలు చేశారు. ఇరాన్‌కు చెందిన గాయని పరస్తూ అహ్మది 2024 డిసెంబర్ 11న చేసిన ఓ సంగీత ప్రదర్శన ఈ వివాదానికి కారణమైంది. ఖోమ్ నగర సమీపంలోని చారిత్రక దేర్-ఎ గచిన్ కారవాన్‌సరాయ్‌లో ఆమె ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రేక్షకులు లేకుండా, మసక వెలుతురులో ఏర్పాటు చేసిన వేదికపై పర్షియన్ పాటలను ఆలపించారు. వీడియోను యూట్యూబ్‌లో విడుదల చేయడంతో అది విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON