మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కేవలం 2కేవలం 25 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసి, మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యంత వేగంగా యాభై పరుగులు చేసిన భారతీయ బ్యాటర్‌గా సరికొత్త రికార్డు సృష్టించింది.
ఆస్ట్రేలియా జట్టుపై టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన రెండో బ్యాటర్‌గా హర్మన్‌ప్రీత్ నిలిచింది. మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీల జాబితాలో హర్మన్‌ప్రీత్ కౌర్ ఉమ్మడిగా ఆరో స్థానాన్ని దక్కించుకుంది.