loader

సూపర్‌ హెవీ వెయిట్ వీ3 రాకెట్ బూస్టర్ ను ప్రయోగించింది స్పేస్ ఎక్స్. వ్యోమనౌకను నింగిలోకి పంపిన తర్వాత ఈ బూస్టర్ తిరిగి ఇదే లాంచ్ ప్యాడ్ కు చేరుకోవాల్సి ఉంది.బూస్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో లాంచ్ టవర్, ఇతర మౌలిక వసతులకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా ఉండటానికి అప్పటికప్పుడు దీన్నిఅబార్ట్ చేసింది స్పేస్ఎక్స్. టవర్ ల్యాండింగ్‌ను నిలిపివేసింది. దీంతో మంటల్లో చిక్కుకున్న ఈ సూపర్ హెవీ బూస్టర్ మెక్సికో సమీపంలో సముద్రంలో పడింది

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON