తమిళనాడు రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగతుందో అన్న ఆందోళన నెలకొంది. విజయ్ చేస్తున్న ప్రయత్నాలు వరుసగా బెడిసికొడుతున్నాయి.ఇలాంటి తరుణంలో తెరపైకి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి తెరపైకి వచ్చారు. పళనిస్వామికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలంటూ గవర్నర్‌కు లేఖ రాయడం సంచలనంగా మారింది. ఏఎంఎంకే పార్టీ అధినేత టీటీవీ దినకరణ్ గవర్నర్‌ను కోరడం తమిళనాట రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.