loader

విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకత్వం చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో హీట్ పుట్టిస్తోంది. కూటమి సీట్ల సర్దుబాటులో ఒకటి, రెండు సీట్లు మాత్రమే కేటాయిస్తే అంగీకరించేది లేదని తేల్చి చెప్పారు. పార్టీ అధిష్టానం ‘బీ-ఫారం’ ఇస్తే అధికారికంగా గ్లాసు గుర్తుపై పోటీ చేస్తామని జనసేన ఇన్‌ఛార్జ్ సందీప్ పంచకర్ల తెలిపారు. లేదంటే పవన్ కళ్యాణ్ కటౌట్ పెట్టుకుని ఇండిపెండెంట్లుగానైనా సరే బరిలో నిలుస్తామని ఆయన బహిరంగంగానే ప్రకటించేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON