loader

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ తొమ్మిది మంది మంత్రులకు శాఖలను కేటాయించారు.
కొత్త ప్రభుత్వంలో కీలకమైన హోం, పోలీస్, సాధారణ పరిపాలన వంటి కీలక శాఖలను విజయ్ తన వద్దే ఉంచుకున్నారు. | ఆర్థిక మంత్రి-సెంగొట్టయన్‌ | ఆరోగ్యశాఖ మంత్రి- అరుణ్‌రాజ్‌ | క్రీడలు, బిల్డింగ్స్, హైవేస్ అండ్ మైనర్ పోర్ట్స్‌ శాఖల మంత్రి- ఆధవ అర్జున | ఐటీ శాఖ మంత్రి-కీర్తన | విద్యాశాఖ మంత్రి- రాజమోహన్‌ | విద్యుత్‌, న్యాయశాఖ మంత్రి- నిర్మల్‌కుమార్ | గ్రామపంచాయతీ, నీటిపారుదలశాఖ మంత్రి-ఆనంద్ | సివిల్ సప్లైస్‌ మంత్రి- వెంకటరమణన్‌ | గనులశాఖ మంత్రి- డీకే ప్రభు

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON