loader

కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, తన భర్త అనిల్ కుమార్ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి – సోమల రఘురామ్ రెడ్డిల వివాహ వేడుకకు సంబంధించిన పెళ్లి పత్రికను సీఎం విజయ్ కు అందజేశారు. కుటుంబ సమేతంగా ఈ వివాహ మహోత్సవానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని ఆయనను కోరారు. కాబోయే నూతన జంటకు విజయ్ శుభాకాంక్షలు తెలియజేసినట్లు షర్మిల సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON