తమిళనాడు సీఎం, అగ్ర కథానాయకుడు విజయ్ కోలీవుడ్ అగ్ర హీరో అజిత్ కుమార్ (ఏకే)ల మధ్య నెలకొన్న స్నేహభావం ఇరువర్గాల అభిమానుల్లోనూ ఉత్సాహాన్ని నింపింది. శనివారం బ్రిటన్‌లోని ప్రసిద్ధ సిల్వర్‌స్టోన్ రేసింగ్ సర్క్యూట్‌లో రేసింగ్ అనంతరం విజయ్‌కి ‘టీవీకే’ (TVK) పార్టీ రంగులను పోలిన ప్రత్యేకమైన రేసింగ్ సూట్‌ను అజిత్ బహుమతిగా అందించారు.
కేవలం బహుమతితో సరిపెట్టకుండా, రేసింగ్ పట్ల మక్కువ ఉన్న అజిత్… విజయ్‌తో కలిసి సిల్వర్‌స్టోన్ ట్రాక్‌పై స్వయంగా కారులో నాలుగు లాప్‌లు చక్కర్లు కొట్టారు.