భారతీయ సినీ పరిశ్రమలో విలన్ పాత్రలకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ ఇక లేరు. 74 ఏళ్ల వయసులో మంగళవారం (ఆగస్టు 4) సాయంత్రం తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ప్రదీప్ రావత్ ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.తన భార్య కల్యాణి తెలుగు కుటుంబానికి చెందినవారు.విక్రమ్ రావత్, సింగ్ రావత్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.