loader

భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కోర్టులో పంజా విసిరింది! సిడ్నీ వేదికగా జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ లో ప్రత్యర్థికి చుక్కలు చూపిస్తూ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. మలేషియా ఓపెన్ 2026 తర్వాత ఈ సీజన్లో సింధు సెమీస్ కు చేరడం ఇది రెండోసారి. క్వార్టర్ ఫైనల్లో చైనీస్ తైపీ ఆటగాడు చెన్ సు యును సింధు ఊచకోత కోసింది. కేవలం 27 నిమిషాల్లోనే 21-6, 21-9 తేడాతో ప్రత్యర్థిని మట్టికరిపించింది. ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న సింధుకు ఈ విజయం భారీ బూస్ట్ ఇవ్వనుంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON