loader

సమంత పోస్ట్‌పై స్పందించిన కృతి కర్బందా.. ‘Sending all 3 of you so much love!’ అంటూ కామెంట్ చేశారు. అంటే మీ ముగ్గురికీ ఎంతో ప్రేమను పంపిస్తున్నానని ఆమె తన సందేశంలో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యతో నెటిజన్లలో ఆసక్తికర చర్చ మొదలైంది. సమంత, ఆమె భర్త రాజ్ నిడిమోరు, పుట్టబోయే బిడ్డను ఉద్దేశించే కృతి ముగ్గురికీ ప్రేమను తెలియజేశారని చాలామంది భావిస్తున్నారు. మరికొందరు మాత్రం ‘ఆల్ 3’ అనే పదాలను ఆధారంగా చేసుకుని కవల పిల్లలు పుట్టబోతున్నారేమోనంటూ ఊహాగానాలు చేస్తున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON