loader

సంక్రాంతి తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకుంటానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ‘ప్రజాబలం’ కార్యక్రమం ద్వారా జిల్లాలన్నీ తిరిగి ప్రజలతో మమేకమవుతానని చెప్పారు. రాష్ట్రంలో సునామీ సృష్టిస్తానని.. ఆ సునామీలో మోదీ, కేడీ కొట్టుకుపోవాలని వ్యాఖ్యానించారు. వికారాబాద్‌ జిల్లా హకీంపేట్‌లో ‘రైతన్నతో ఆత్మీయ సభ’ పేరుతో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON