loader
డ్యాన్స్ రిహార్సల్స్ సమయంలో రష్మిక మందన్న గాయపడినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. కాలుకు, నడుముకు గాయాలయ్యాయని ప్రచారం జరుగుతున్నప్పటికీ, దీనిపై రష్మిక లేదా ఆమె బృందం నుంచి ఇప్పటివరకు అధికారిక ధృవీకరణ వెలువడలేదు. ఓ సినిమా కోసం డ్యాన్స్ రిహార్సల్స్ చేస్తున్న సమయంలో ఆమెకు ప్రమాదం జరిగినట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం బయటకు రావడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON