May 19, 2026 Posted by : Admin General అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం, శాన్ డియాగోలో ఘోర కలకలం రేగింది. అక్కడి అతిపెద్ద మసీదు అయిన “ఇస్లామిక్ సెంటర్ ఆఫ్ శాన్ డియాగో” (ICSD) పై ఇద్దరు టీనేజ్ దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.కాల్పులలో ముగ్గురు మృతి చెందినట్టు సమాచారం..