loader
ఐపీఎల్ సీజన్ జరిగినంత కాలం వైభవ్ సూర్యవంశీ గురించే మాట్లాడుకున్నారంతా. ఇప్పుడు ఆ ఇంటి నుంచే మరో చిచ్చర పిడుగు వార్తల్లోకెక్కాడు. వైభవ్ సూర్యవంశీ తమ్ముడు పదేళ్ల ఆశీర్వాద్ సూర్యవంశీ బ్యాటింగ్ లో మెరుపులు మెరిపిస్తున్నాడు. తాజాగా బిహార్ జరిగిన ఓ లోకల్ మ్యాచ్లో సెంచరీ చేశాడు. 119 బంతుల్లో 168 పరుగులు చేసి అదరగొట్టాడు. ఇందులో 19 ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. తమ్ముడు  సాధించిన ఘనతను వైభవ్ సూర్యవంశీ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశాడు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON