టాలీవుడ్ హీరోయిన్ చాందినీ చౌదరి….”నా సొంత ఊరు విశాఖపట్నం పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. కొండలను, పర్వతాలను నిర్దాక్షిణ్యంగా తవ్వేస్తున్నారు.” అంటూ ఇన్ స్టాలో ఓ పోస్టు పెట్టారు. దీంతో ఆమెకు టార్చర్ మొదలైంది. ముఖ్యంగా కూటమి పార్టీల కార్యకర్తలు సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం ప్రారంభించారు. ముఖ్యంగా చాందినీని వైసీపీ కార్యకర్తగా అభివర్ణిస్తూ పోస్టులు పెట్టడం, వైసీపీ హయాంలో ఇలాంటి వాటిపై స్పందించారా అని ప్రశ్నించడం ఎక్కువైంది.
దీనిపై తాజాగా ఆమె స్పందిస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు.